వచ్చే మూడేళ్లలో మన దేశంలో జాతీయ రహదారులు అమెరికాలో ఉన్నట్లుగా రూపొందుతాయట. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెబుతున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.