నీరజ్ చోప్రా తల్లిదండ్రులు గతంలో అమరావతి ప్రాంతంలోనే ఉండేవారట. ఆ తర్వాత కొన్నాళ్ల క్రితం వారు హర్యానాకు వెళ్లిపోయారట. అక్కడే స్థిరపడిపోయారట. ఆ తర్వాత నీరజ్ చోప్రా అక్కడే పుట్టి క్రీడాకారుడిగా ఎదిగాడు.. కానీ.. నీరజ్ చోప్రా మూలాలు మాత్రం అమరావతివేనట.