అమరావతి ఉద్యమం 600 రోజులకు చేరింది. జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఈ అమరావతి పరిరక్షణ ఉద్యమం ఆరంభమైంది. అప్పుడు మొదలైన ఉద్యమం అలా 600 రోజులు పూర్తి చేసుకుంది. ఉద్యమం 600వ రోజుకు చేరిన సందర్భంగా ర్యాలీకి రైతులు, మహిళల సన్నాహాలు చేస్తున్నారు.