జగన్ సర్కారు మరో టీడీపీ నేత అరెస్టుకు స్కెచ్ రెడీ చేస్తోందా.. ఉత్తరాంధ్ర టీడీపీ నేత అశోక్ గజపతిరాజును సైతం అరెస్టు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తోందా.. త్వరలోనే అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్తారా.. అంటే అవుననేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.