రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తొలిసభలోనే సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఓటర్లు ఇకపై కారు కింద పడతారా.. ఏనుగు ఎక్కుతారా అంటూ ప్రశ్నించారు.