తొలి సభలోనే ప్రవీణ్ కుమార్ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రస్తావన తీసుకొచ్చారు. తాను దళిత పిల్లల చదువుల కోసం పోరాడుతుంటే.. పక్క రాష్ట్రంలోని ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటులో తనపై తీవ్రమైన విమర్శలు చేశారని గుర్తు చేశారు.