నయా ఇంధనాలవైపు రైల్వే అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ అతి కొద్ది దేశాల్లోనే అమల్లో ఉన్న హైడ్రోజన్ ఇంధన సాంకేతికతను రైల్వే శాఖ వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. హైడ్రోజన్ ను ఇంధనంగా ఉపయోగించుకోవడమే టెక్నాలజీ చాలా కొత్తది.. అది కొద్ది దేశాల్లోనే ఈ టెక్నాలజీ వాడుతున్నారు.