జగన్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న సంచలన నిర్ణయాల్లో రాజధాని మార్పు కూడా ఒకటి. ఊహించని విధంగా మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చి జగన్ షాకింగ్ నిర్ణయమే తీసుకున్నారు. అమరావతినే శాసన రాజధానిగా మార్చేసి, విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని డిసైడ్ అయ్యారు.