వాతావరణ మార్పు ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొనే పెద్ద సమస్యగా అవతరించింది. ఈ అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేసిన ఐక్యరాజ్య సమితి.. ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదకలోని ప్రధానాంశాలు చూస్తే ఇండియన్ల గుండె గుభేలు మనాల్సిందే. ఎందుకంటే.. ఈ వాతావరణ మార్పు కారణంగా భవిష్యత్తులో ఇండియా ఎన్నో విపత్తులు ఎదుర్కొంటుందట.