గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా జైకోవ్-డికు అతి త్వరలోనే అనుమతులు రాబోతున్నాయి. ఈ వారంలోనే ఈ సంస్థకు అనుమతులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.