జగన్ అధికారంలోకి వచ్చి అప్పుడే రెండేళ్లు పూర్తయ్యాయి. మరి మిగిలిన మూడేళ్లలోనైనా విశాఖకు రాజధాని హోదా వస్తుందో రాదో తెలియదు. ఆ రాజకీయాలు పక్కన పెడితే.. విశాఖకు ఇప్పుడు మరో కొత్త ముప్పు వస్తోంది. విశాఖ మరో 80 ఏళ్లలో అసలు కనిపించకుండా పోతుందట.