సముద్ర మట్టాలు పెరగడం కారణంగా.. ముంబయి, చెన్నై, విశాఖ, కొచ్చిన్, మంగళూరు, కాండ్లా, ఓఖా, భావనగర్, మార్మగోవా, పారాదీప్, ఖిదిర్పూర్, ట్యుటికొరన్ వంటి మొత్తం 12 చిన్నా పెద్ద నగరాలు, పట్టణాలు మరో 80 ఏళ్లలో కనుమరుగవుతాయట.