ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం క్రింద 19, 427 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 2014-15 నుంచి వివిధ గ్రాంటుల రూపంలో రు. 59,496 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు కేంద్రం పార్లమెంటులో తెలిపింది.