నెల్లూరు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి మరో రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జీఎస్ఎల్వీ - ఎఫ్ 10 రాకెట్ కౌంట్‌డౌన్ ఈ ఉదయం 3.43 గంటలకు ప్రారంభమైంది. ఈ జీఎస్ఎల్వీ కౌంట్‌డౌన్ 24 గంటలపాటు కొనసాగుతుంది.