రేప్ చేసిన కేసులో.. కేవలం 11 నిమిషాలే అత్యాచారం జరిగిందని జడ్జి శిక్షను తగ్గించడం ఇప్పుడు బెర్లిన్లో వివాదానికి దారి తీసింది. అందులోనూ ఈ తీర్పు ఇచ్చింది ఓ మహిళా జడ్జి కావడంతో విషయం మరింత వివాదాస్పదం అయ్యింది.