ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విషయంలో సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ ఇస్తున్న ఆదేశాలు జగన్ను ఇరుకునపడేయబోతున్నాయా.. హైకోర్టుల అనుమతి లేకుండా కేసులు ఉపసంహరించు కోరాదన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఆయన్ను ఇబ్బంది పెట్టబోతున్నాయా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.