శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర పోరుకు తెరలేస్తుంది. త్వరలోనే శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికలతో పాటే శ్రీకాకుళం, నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సింది కానీ...అనివార్య కారణాలతో వాటికి ఎన్నిక వాయిదా పడింది. కానీ తాజాగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసి నీలం సాహ్ని చూస్తున్నారు.