నార్కట్ పల్లి తహసీల్దార్ రాధ భర్త ప్రవీణ్ కుమార్ అనుచరుడు.. బీఎస్పీ నేత. నల్గొండ సభ విజయవంతం అయినందుకే ఇప్పుడు కేసీఆర్ సర్కారు బీఎస్పీ నేతలపై కక్ష సాధిస్తోందని ఆరెస్పీ విమర్శించారు.