టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్సీ, వైఎస్సార్టీపీ, తెలంగాణ తెలుగు దేశం.. ఇవీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పార్టీలు.. వీటిలో ఏ రెండు పార్టీలు చేతులు కలిపినా అవి బలంగానే కనిపిస్తాయి. కానీ అలాంటి అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. మరి వీరిలో ఎవరు ఎవరి అవకాశాలను దెబ్బ తీస్తారు.. ఎవరు ఎవరి ఓట్లు చీలుస్తారు.. చివరకు ఎవరు నెగ్గుతారు..