విజయసాయి కూడా అశోక్ అవినీతిపరుడు అని చెప్పడం లేదు. కానీ.. అశోక్ బలహీనతల్లా పదవీ వ్యామోహం అని చెబుతున్నారు. మంత్రి పదవో, ప్రభుత్వ హోదానో లేకపోతే అశోక్ బతకలేడని.. అందుకే పాడి ఆవు లాంటి మాన్సాస్ ట్రస్టును బాబుకు అప్పజెప్పాడని విమర్శిస్తున్నారు.