తాలిబన్లతో పాక్ దోస్తీ సంగతి తెలిసిందే. ఇప్పటికే సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాక్ ముష్కర మూకలు... తాలిబన్ల అండతో మరింతగా రెచ్చిపోవచ్చు.. పాక్ టెర్రరిస్టులు, తాలిబన్లు చేతులు కలిపితే అది భారత్కు నష్టదాయకమని విశ్లేషకులు భావిస్తున్నారు.