కొవిడ్ వంటి వైరస్‌లను పూర్తిగా నిర్మూలించలేమట.. తగు జాగ్రత్తలతోనే వీటి నుంచి బయటపడగలమట. మూడో వేవ్‌కు స్వాగతం పలకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదంటున్నారు సైంటిస్టులు.