ఇంతకీ ఈ మణికంఠారెడ్డి ఎవరంటే.. ఆయన వివేకా హత్య కేసులో ఒక అనుమానితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి. ఈయనతో పాటు పలువురు అనుమానితులను సీబీఐ ఇటీవల విచారించింది. వైసీపీ నేత అయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడు మణికంఠారెడ్డి రెక్కీ చేశాడని సునీత ఆరోపించారు. ఈ నెల 10న సాయంత్రం 5 గంటల సమయంలో పులివెందులలోని తమ ఇంటి వద్ద అనుమానితుడు రెక్కీ చేశాడని సునీత తనే లేఖలో పేర్కొన్నారు.