చైనా తన సైన్యంలోకి టిబెట్ యువతను తీసుకుంటోంది. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో చైనా తన సైనికశక్తిని మరింత బలోపేతం చేసుకుంటోంది. తన సైన్యం చేరాలని టిబెట్ యువతకు గాలం వేస్తోంది. ఎందుకంటే.. టిబెట్ కుర్రాళ్లు పర్వత ప్రాంత పరిస్థితులను తట్టుకోగలుగుతారు. అందుకే టిబెట్ యువతకు కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది.