భరత భూమి.. ధన్వంతరి పుట్టిన నేల.. శుశ్రూతుడు వంటి వైద్యశిఖామణులు నడయాడిన నేల.. వేదాల్లోనే ఓ వేదం వైద్యానికి సంబంధించిన సంస్కృతి మనది. క్రీస్తు పూర్వమే సర్జరీలు చేసిన ఘన చరిత్ర ఉంది. అలాంటి నేపథ్యం ఉన్నా.. స్వతంత్ర్య భారతావనిలో అందరికీ వైద్యం అందని పండే అవుతోంది.