తాలిబన్ల దురాక్రమణలపై ఆఫ్ఘాన్ అధ్యక్షుడి రియాక్షన్..! భద్రతా దళాలను అప్రమత్తం చేసి పరిస్థితిని అదుపులోకి తెస్తామన్న అష్రఫ్ ఘనీ