అఫ్గానిస్తాన్‌లో అధికార మార్పిడి అయితే భారత్‌కు ముప్పు ఎలాగంటారా.. తాలిబన్లు అంటే పోతపోసిన టెర్రరిస్టులు.. ఇప్పటికే పాక్‌కు చెందిన టెర్రరిస్టులతో వారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు మూకలూ చేతులు కలిపితే.. అది పొరుగునే ఉన్న భారత్‌కూ ఇబ్బందే. పాక్ టెర్రరిస్టుల కార్యకలాపాలకు తాలిబన్ ప్రభుత్వం సాయం చేసే అవకాశమూ ఉంది.