జగన్ ఎంతగా కలలు కన్నాడో ఆ మూడు రాజధానుల అంశం అంతగా ఆలస్యం అవుతోంది. జగన్ కూడా ఆశలు వదిలేసుకున్నట్టున్నారు.. అందుకే ఈసారి జగన్ ఆ మాట ఎత్తలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.