మళ్లీ బడులు మొదలవుతున్నాయి. మళ్లీ ఫీజులు జులుం మొదలవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎన్నో రెట్లు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో విద్య అంతంత మాత్రంగానే ఉన్నా.. ఫీజులు మాత్రం మోత మోగిపోతుంటాయి.