ఏపీలో బలంగా ఉన్న జగన్‌ని ఎదురుకోవాలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు తప్పనిసరిగా ఏకం అవ్వాల్సిన పరిస్తితి వచ్చినట్లే కనిపిస్తోంది. జగన్‌ని ఓడించే సత్తా చంద్రబాబుకు ఇంకా రాలేదు. అలా అని పవన్ కల్యాణ్‌కు అసలు ఛాన్స్ లేదు. కానీ ఇద్దరు కలిస్తే మాత్రం జగన్‌ని ఢీకొట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇద్దరూ కలిస్తేనే జగన్‌ని ఓడించగలరని చెబుతున్నారు.