సజ్జల రామకృష్ణారెడ్డి ఓ సత్తా ఉన్న జర్నలిస్టు.. ఆయన ఉదయంలో చాలా బాగా పని చేశారని.. అప్పటి ఓ ఎడిటర్ ఇటీవల తన ఫేస్ బుక్లో కూడా చెప్పుకున్నారు. ఎవరో చెప్పడం ఎందుకు.. జర్నలిస్టుగా తన అనుభవాలను తాజాగా ఆయన మీడియా ముఖంగా పంచుకున్నారు.