విశాఖ ఉక్కును కొనేందుకు టాటా స్టీల్ ఆసక్తి సంస్థ ఆసక్తి చూపించింది. విశాఖ ఉక్కు కొనుగోలు విషయంలో సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని టాటా స్టీల్ ప్రకటించింది.