నారా లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని స్వయంగా ఓ దళిత వైసీపీ ఎమ్మెల్యే గుంటూరు తూర్పు డిఎస్పీ కి ఫిర్యాదు చేశారు. వేమూరు వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలన్న డిమాండ్‌తో డీఎస్పీని కలిసి కంప్లయింట్ ఇచ్చారు.