రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీలో ఏర్పాటు చేస్తున్న మూడు ప్రఖ్యాత విద్యాసంస్థలు ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎస్ఈఆర్లకు ఇప్పటి వరకు 1454 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వివరాలు ఇచ్చింది.