వైసీపీ నేతలు చేసే రాజకీయాలు వల్ల జగన్‌కి ఎంత మేలు జరుగుతుందో తెలియదు గానీ, ఒకోసారి వాళ్ళు చేసే రాజకీయాలు వల్ల జగన్‌కు పరోక్షంగా నష్టం కూడా జరుగుతుంది. గత రెండేళ్లుగా పలు సంఘటనలు చూస్తుంటే వైసీపీ నేతలు చేసే పనుల వలన జగన్‌కి పెద్ద మైనస్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక తాజాగా వైసీపీ నేతలు చేసిన పని వల్ల జగన్ చేసిన ఓ మంచి పని జనాల్లోకి పెద్దగా వెళ్లలేదు.