చిత్తూరు జిల్లా ఈ పేరు చెప్తే మొదట గుర్తొచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు..చిత్తూరు చంద్రబాబు సొంత జిల్లా అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే పేరుకే చిత్తూరు, చంద్రబాబు సొంత జిల్లా గానీ, ఇక్కడ టిడిపి హవా ఏమాత్రం లేదు. గత కొన్నేళ్లుగా జిల్లాలో చంద్రబాబు నాయుడు ఇమేజ్ ఏ మాత్రం పనిచేయడం లేదు. దాంతో ఇక్కడ టిడిపి మంచి విజయాలు అందుకోవడం లేదు.