అఫ్గానిస్తాన్ కు ఇండియా తన చెమట చిందించి ఎన్నో నిర్మాణాలు కట్టించింది. అలాంటి నిర్మాణాల్లో ఇప్పుడు తాలిబన్ల విహారం చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు.