ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...అన్నీ కులాలకు న్యాయం జరిగేలా మంత్రి, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఐదుగురుకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఎస్టీ వర్గానికి చెందిన పుష్పశ్రీ వాణి, బీసీ వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్, ఓసీ వర్గానికి చెందిన ఆళ్ళ నాని, ఎస్సీ వర్గానికి చెందిన నారాయణస్వామి, మైనార్టీ వర్గానికి చెందిన అంజాద్ బాషాలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అయితే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ డిప్యూటీ సీఎంలకు జగన్ షాక్ ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వీరి స్థానాల్లో