ఏదేమైనా.. ప్రస్తుతం జగన్కు డేంజర్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి.. తాజాగా సీబీఐ, ఈడీ కోర్టు సీఎం జగన్కు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 22న విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.