కొత్త విధానంలో అనేక సంచలనాత్మక అంశాలు ఉన్నాయి. అవేంటంటే.. ఇకపై విద్యార్థుల ఆరోగ్యం కోసం గంటకోసారి వాటర్ బెల్ ఉంటుంది. అంటే గంటకోసారి నీళ్లు తాగాలని పిల్లలకు గుర్తు చేస్తారన్నమాట. ఇందుకు 5 నిమిషాలు ప్రత్యేకంగా సమయం కేటాయించారు. ఇక నుంచి ప్రతి నెలా మొదటి, మూడో శనివారంలో పాఠశాల్లో 'నో బ్యాగ్ డే'ను నిర్వహిస్తారు.