అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడ లభించే విలువైన అరుదైన ఖనిజ సంపదపై కూడా చైనా కన్నేసింది. అఫ్గానిస్తాన్ చాలా వరకూ కొండ ప్రాంతం.. అక్కడ అనేక విలువైన, అరుదైన ఖనిజాలు ఉంటాయి.