అమెరికా బ్యాంకుల్లో ఉన్న అఫ్గాన్ల సంపదను సీజ్ చేసింది. ఇలా సీజ్ చేసిన సంపద ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.70,500 కోట్లు. అమెరికా వేసిన ఈ ఎత్తుగడతో తాలిబన్లు ఇప్పుడు డబ్బు కోసం నకనకలాడాల్సిన పరిస్థితి తప్పడం లేదు.