శ్రావణ మాసంలో శుక్రవారం వేళ.. పవిత్రమైన వరలక్ష్మీవ్రతం రోజు టీవీ9 కొత్త బిల్డింగ్‌లోకి వెళ్లింది. ఇక టీవీ9 ఛానల్ అధిపతి జూపల్లి రామేశ్వరరావు చేతుల మీదుగా ఈ కొత్త భవనంలోకి ప్రవేశం జరిగింది. ఈ శుభకార్యక్రమానికి చినజీయర్ స్వామి వచ్చారు.. టీవీ9 కొత్త భవనాన్ని సందర్శించారు.