పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు.. కానీ... బీహార్లో ఓ కుర్రాడి పెళ్లి మాత్రం ఆ ఊరి పెద్దలే నిర్ణయించారు.. తన కన్నా ఏకంగా 20 ఏళ్ల పెద్ద మహిళతో ఆ కుర్రాడికి బలవంతంగా పెళ్లి చేశారు.. 41 ఏళ్ల వధువుకు అప్పటికే నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.