ఒక్క కేరళలోనే కరోనా ప్రభావం బాగా కనిపిస్తోంది. అయితే.. మన దగ్గర లేదు కదా అని లైట్ గా తీసుకోకండి.. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ మరోసారి తన సత్తా చాటుతోంది. దీంతో కొంత కాలంగా నెమ్మదించినట్లు కనిపించిన కరోనా మళ్లీ జోరు పెంచుతోంది.