సీబీఐ ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. అది కూడా పత్రికాముఖంగా ఈ ప్రకటన విడుదల చేసింది. అదేంటంటే.. వివేకా హత్య కేసుకు సంబంధించిన ఎలాంటి కీలకమైన సమాచారం సీబీఐకి ఇచ్చినా వారికి రూ. 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.