తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్...ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితిలో ఉందో చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రం ఇచ్చినా సరే తెలంగాణలో కాంగ్రెస్కు పెద్ద ఆదరణ లేకుండా పోయింది. పైగా వరుస ఓటములు పార్టీని మరింత దెబ్బకొట్టాయి. అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు బలపడుతుంటే, కాంగ్రెస్ ఏమో వీక్ అవుతూ వచ్చింది. ఇలా కాంగ్రెస్ వీక్ అవుతుండటంతో, ఆ స్థానంలోకి బీజేపీ దూసుకొచ్చింది. దీంతో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధానంగా వార్ మొదలైంది.