తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ పెత్తనం ఎక్కువైందనే సంగతి క్లియర్‌గా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు మీద పడటం...భవిష్యత్‌లో పార్టీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలని చూడాలని అనుకుంటున్న నేపథ్యంలో....గత కొన్నేళ్లు నుంచి చినబాబుని పార్టీలో కీలకం చేశారు. అందుకే గతంలో అధికారంలో ఉండగా, ఎమ్మెల్సీ ఇచ్చి మరీ చినబాబుని మంత్రి చేశారు.