తమకు వండిపెట్టాలని అక్కడి ప్రజలపై తాలిబన్ ఫైటర్లు ఒత్తిడి చేస్తున్నారట. ఇక స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్ బానిసలుగా మారుస్తున్నారట. ఈ తంతు కొన్ని నెలలుగా జరుగుతోందట. ఆ మహిళలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారట.