పంజ్షీర్తో పాటు ఇప్పుడు బసు, పోలీసహర్, డేక్ సలాహా నగరాలు కూడా తాలిబన్లకు ఎదురు తిరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ మూడు నగరాల్లోనూ ప్రజలు పలు గెరిల్లా దళాలుగా ఏర్పడి తాలిబన్లను ఎదిరిస్తున్నారని తెలుస్తోంది. తాలిబన్ల గెరిల్లా వ్యూహానికి అదే తరహాలో వీరు బుద్ది చెబుతున్నారన్నమాట.